MLG: మల్లంపల్లి మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన ఆధార్ సేవా కేంద్రాన్ని ఈ -డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ ప్రారంభించారు. మండల ప్రజల సౌకర్యార్థం ఆధార్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఆధార్ మార్పుల కోసం సెంటర్ సేవలను వినియోగించుకోవాలని EMD కోరారు. ఈ కార్యక్రమంలో MPDO రహిమొద్దీన్, సర్పంచ్ శ్యామ్ రావు తదితరులు పాల్గొన్నారు.