సూర్యపేట జిల్లా చివ్వెంలకు చెందిన సోమిరెడ్డి తెలంగాణా సంక్షేమ గిరిజన మినీ బాలికల గురుకుల పాఠశాలకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేశారు. శుక్రవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వేముల చిన్న, జాఫర్ ఖాన్, కొణతం వెంకట్ రెడ్డి, స్కూల్ టీచర్లు పాల్గొన్నారు.