HYD:క్యూఆర్ కోడ్స్ ఆధారంగా గణేష్ విగ్రహాలకు పోలీసులు జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఆ డేటాను పోలీసులు అధికారిక యాప్ టీఎస్ కాప్‌లో లింక్ ద్వారా ఇస్తున్నారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల వరకు ఎవరైనా ప్రాంతంలో ఎన్ని మండపాలు ఉన్నాయి?ఎక్కడ ఉన్నాయి?ఏ మార్గంలో వెళ్లి నిమజ్జనం చేస్తారనే వివరాలను తమ ఫోన్లలో చూసుకునే అవకాశం ఉంది.