NGKL: ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి ముకురాల మోహన్ గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ మద్దతుదారు గెలిస్తే గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.