హైదరాబాద్కు చెందిన డిజిలాజిక్ సిస్టమ్స్ గత ఆర్థిక సంవత్సరం(2025-26)లో రూ. 10.43 కోట్ల నికర లాభం, రూ.78.27 కోట్ల ఆదాయం ఆర్జించింది. రూ. 52 కోట్లతో హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న కొత్త ప్లాంటు ‘ప్రాజెక్ట్ ఉడాన్’ 2027 మే నాటికి అందుబాటులోకి రానుందని సీఈవో శశాంక్ వర్మ తెలిపారు.