HNK: జిల్లా కేంద్రంలో నేడు మేదిని ప్రకాష్‌కు జాతీయ పర్యావరణ అవార్డును నిర్వాహకులు అందజేశారు. మొక్కల సంరక్షణలో విశేషంగా పాటుపడుతున్న ప్రకాష్ కృషిని గుర్తించి మానవ హక్కుల కమిషన్ సభ్యులు జాతీయ అవార్డును అందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు శ్రీనివాస్ శాలువా కప్పి అవార్డుతో మేదిని ప్రకాష్‌ను అభినందించారు.