HYD: చర్లపల్లి ఖైదీలు దుర్రీలు, కార్పెట్లు నెయ్యడంతో పాటుగా, ఫెనైల్, సబ్బులు, సానిటైజర్లు, డిటర్జెంట్లు తయారు చేస్తున్నారు. బేకరీ ఉత్పత్తులు, షర్టులు, ట్రౌజర్లు, హాఫ్ కోట్లు, డోర్ మ్యాట్లు, యోగా మ్యాట్లు, బెడ్ షీట్లు, టేబుల్స్, కుర్చీలు వంటి వస్తువులనూ తయారీ చేస్తున్నారు. ప్రిజన్స్ DG సౌమ్య మిశ్రా వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
Tags :