NLG: దేవరకొండలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వస్కుల కృష్ణయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు, సినీ పరిశ్రమకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోతి అమరేందర్ రెడ్డి, బ్రహ్మచారి, తదితరులు పాల్గొన్నారు.