NRPT: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) జిల్లా యూత్ అధ్యక్షుడిగా కిషన్ నగర్‌కు చెందిన రమేష్, జనరల్ సెక్రటరీగా జీ.మల్లేష్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ నాయకులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు, యువతను ఏకం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.