KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు 2 రోజులు సెలవులు ప్రకటించామని మార్కెట్ ఛైర్పర్సన్ పుల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం తెలిపారు. రేపు కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి, ఎల్లుండి రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ సమ్మే ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేటు కొనుగోళ్లతో పాటు సీసీఐ కొనుగోళ్లను నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు.