KMM: ఏదులాపురం మున్సిపాల్టీలోని వరంగల్ క్రాస్ రోడ్డులో గురువారం జరిగిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన 80 కుటుంబాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు BRSకు గట్టి బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.