HYD: HCU భూములపై AI వీడియోలు, ఫోటోలు పెట్టారని కొందరిపై కేసులు పెట్టాలని హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ను కోర్టు నిరాకరించింది. కేటిఆర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ధ్రువ్ రాఠీ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, రవీనా టాండన్, జాన్ అబ్రహాం, దియా మీర్జా మరికొందరు ప్రముఖులను ప్రాసిక్యూట్ చేయాలని హైకోర్టును కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.