KMM: ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.ఎస్ దివాకర అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాస్ రెడ్డితో కలిసి అర్జీలు స్వీకరించారు. కొణిజర్లలో పంచాయతీ పాలకవర్గంపై చర్యలు తీసుకోవాలని అర్జీ రాగా తహసీల్దార్‌కు సూచించారు.