JN: జఫర్గడ్ మండల కేంద్రంలో తలపెట్టినటువంటి కడియం శ్రీహరి పిండ ప్రధాన క్రమంలో బాగంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు సోమవారం ముందస్తు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచినటువంటి కడియం శ్రీహరి వెంటనే రాజీనామా చేయాలని, లేనిపక్షంలో వివిధ దశలలో మండలంలో నిరసన కార్యక్రమాలు చేస్తామని నేతలు హెచ్చరించారు. దమ్ముంటే రాజీనామా చేయాలన్నారు.