KNR: రామడుగు మండలం వెలిచాలలో KNRలోని ప్రభుత్వ మహిళా కళాశాల NSS క్యాంప్ కొనసాగుతుంది. 3వ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ ఈ స్రవంతి ఆధ్వర్యంలో గ్రామంలో పర్యావరణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ SRR కళాశాల ప్రిన్సిపల్ డా. బుర్ర మధుసూదన్ రెడ్డి, అధికారులు, గ్రామస్తులు, NSS వాలంటీర్ల పాల్గొన్నారు.