SRPT: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కూడా కండక్ట్ అమలులో ఉన్నందున నామినేషన్ వేసే అభ్యర్థులు ర్యాలీలకు విధిగా తహసీల్దార్ అనుమతి పొందాలని, మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ సూచించారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించిన పక్షంలో ‘రాజ్ చట్టం-2018’ ప్రకారం సంబంధిత అభ్యర్థులపై కేసు నమోదు చేస్తామని ఒక ప్రకటనలో తెలిపారు.