KNR: ఫార్మాసిస్ట్ల చిరకాల వాంఛ ఫార్మసీ ఆఫీసర్గా G.O నెం71 ఇచ్చిన ముఖ్యమంత్రి,హెల్త్ మినిస్టర్ గార్లకు రాష్ట్ర ఫార్మసీ ఆఫీసర్స్ అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల కమిటీ వేసి ఫార్మసీ ఆఫీసర్స్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలను ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా ఫార్మసీ ఆఫీసర్స్ పాల్గొన్నారు.