SDPT: గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామంలో గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసివచ్చి గ్రామపంచాయతీ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతాప్ రెడ్డి కుమారుడు తాజా మాజీ సర్పంచ్ విజయవర్ధన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు