MDCL: ఘట్కేసర్ వద్ద రూ.1.15 కోట్ల విలువైన 5.1 కిలోల హ్యాష్ ఆయిల్ తరలిస్తున్న17 ఏళ్ల బాలుడిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, విశాఖపట్నం రైలులో ఇద్దరు విద్యార్థినుల వద్ద 17 కిలోల గంజాయిని RPF పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళలు, డ్రైవర్లు, కూలీలతో డ్రగ్స్, గంజాయి రవాణా చేస్తున్న ముఠాలు. ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసి, కమీషన్ల ఆశ చూపస్తున్నారు.