HNK: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని అరికట్టేందుకు WGL కమిషనరేట్ పోలీసులు కట్టుదిట్టమైన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హన్మకొండలో నిన్న రాత్రి ఒక వ్యక్తిని బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా రికార్డు స్థాయిలో 432 రీడింగ్ నమోదైంది. 2025 సంవత్సరంలో ఇదే అత్యధిక రికార్డు అని పోలీసులు అధికారులు తెలిపారు.