NGKL: కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీ లోని 19 వార్డుల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.