NRML: దూప దీప నైవేద్య అర్చకుల వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని జిల్లా అధ్యక్షుడు యోగేష్ కుమార్ శర్మ అన్నారు. గురువారం సమావేశంలో వారు మాట్లాడుతూ.. గత మూడు నెలల నుండి అర్చకులకు వేతనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వం వేతనాలు విడుదల చేయాలని కోరారు.