WNP: క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం వనపర్తికి రానున్నారు. పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఉదయం 11:00 గంటలకు నిర్వహించే సేపక్ తక్రా జిల్లాస్థాయి టోర్నమెంట్ పోటీలను మంత్రి ప్రారంభించనున్నట్లు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి సీతారాం తెలిపారు.