BDK: మట్టిమనుషులను పోరాట యోధులుగా మార్చింది ఎర్ర జెండా నేనని, కమ్యూనిస్టులతో మమేకమై నాటి మట్టిమనుషులు సాగించిన విరోచిన పోరాట ఫలితమే నేటి ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా తెలిపారు.సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటవారోత్సవాల లో భాగంగా నేడు పాల్వంచలో ప్రదర్శన నిర్వహించారు.