MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి గద్దె రాగడిలోని అమ్మా గార్డెన్ రోడ్ నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ జెండా గద్దెను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.