యాదాద్రి: BRS పదేండ్ల కాలంలో దర్జాగా కాలరెగరేసి వ్యవసాయం చేసుకున్న రైతులు చేతగాని రేవంత్రెడ్డి పాలనలో యూరియా కోసం అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితి వచ్చిందని గురువారం మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ధ్వజమెత్తారు. KCR హయాంలో 6నెలల ముందే బఫర్ స్టాక్ తెప్పిస్తే, నేడు సీజన్ మొదలై 6 నెలలు కావొస్తున్నా CM మొద్దు నిద్ర వీడటంలేదని మండిపడ్డారు.