HYD: JNTUH కాలేజీలో పలు ఇంజినీరింగ్ విభాగాలకు హెచ్ఐడీలను మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్ హెచ్ఐడీగా ప్రొ.జనార్ధన్ యాదవ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనేషన్ విభాగాధిపతిగా అసోసియేట్ ప్రొఫెసర్ మాధవీ కుమారి, మెటలర్జికల్ హెచ్ఐడీగా ప్రొఫెసర్ దేవకి రాణిలను నియమిస్తూ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్ రావు ఆదేశాలు జారీ చేశారు.