WGL: దుగ్గొండి (M)లోని మైసంపల్లె గ్రామంలో గురువారం కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థి వేముల ఇంద్రాదేవ్ మద్దతుగా MLA దొంతి మాధవరెడ్డి ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా నడుస్తుందని తెలిపారు. కత్తెర గుర్తుకు ఓటేసి ఇంద్రా దేవ్ని గెలిపించాలని ప్రజలను కోరారు.