VKB: 2వ రోజు సెంటర్ అఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సీఐటీయూ(VKB) ఆధ్వర్యంలో MRP చౌరస్తాలో నిరసన చేయడం జరిగింది. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి తెచ్చుకున్న కార్మిక చట్టాలను కేంద్రం నీరుగారుస్తుందని, అదే పనిలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం వ్యతిరేకించాలని, వెంటనే రద్దు చేయాలనీ, 8 గంటల పనిని వారు డిమాండ్ చేసారు.