WNP: గ్రామపంచాయతీ ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ ప్రక్రియ పూర్తిగా తాగా నిష్పాక్షపాతంగా, శాంతియుతంగా ఉండాలని ఎస్ఐ శివకుమార్ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితుల్లో తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పెద్దమందడి ప్రజలకు పారదర్శకమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తప్పిదాలు ఎక్కడైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.