WGL: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ( KUDA) ఛైర్మన్‌గా వెంకట్రామ్ రెడ్డి తన భాద్యతలను విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమల ప్రగతి నివేదిక, రిపోర్ట్‌ను ఎంపీ కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణకు అందించారు.