MBNR: RTCలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ రీజియన్లో ఖాళీలు ఇలా ఉన్నాయి. MBNRలో డ్రైవర్ 20, శ్రామిక్ 2, WNP డ్రైవర్ 13, శ్రామిక్ 4, NGKLలో డ్రైవర్ 20, శ్రామిక్ 2, GDWLలో డ్రైవర్ 13, శ్రామిక్ 4, NRPT డ్రైవర్ 13, శ్రామిక్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.