WGL: BRS పార్టీ కార్యాలయంలో బుధవారం BRSV ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో BRSV డివిజన్ కన్వీనర్ సదిరం వినయ్ మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంతో ఈరోజు నిర్వహించవలసిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు.