ADB: పత్తి కొనుగోళ్లను పారదర్శకంగా చేపట్టాలని ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీవో యువరాజ్ మర్మాట్ పేర్కొన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లిలోని ఏమాయికుంటలో రైతు ఉత్పాదక సంఘం జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. మండలంలోని రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలలని సూచించారు.