వరంగల్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం వరంగల్ చౌరస్తాలో బీజేపీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆందోళన సమయంలో నినాదాలతో సీఎంపై పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Tags :