JGL: రాయికల్ మండల సింగర్రావుపేట గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే సాంఘిక గురుకుల పాఠశాలలో మిషన్ పరివర్తన – నషా ముక్త్ భారత్ “Say No to Drugs- Yes To Dreams & గోల్స్‌పై అవగాహన నిర్వహించారు. విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలు, నివారణ, పునరావాసంపై వివరించారు. వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. అంగన్వాడీ సూపర్వైజర్ రాధిక తదితరులు పాల్గొన్నారు.