SRCL: ఎల్లారెడ్డిపేట (M) తిమ్మాపూర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ అధ్యక్షతన నూతన పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామంలోని ప్రధాన సమస్యలు తాగునీరు, స్కూల్లో, జనావాసల్లో కోతుల కుక్కల బెడదా, వీధి లైట్లు, పారిశుధ్యం వంటి వాటి పరిష్కార మార్గాలను గురించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, సెక్రటరీ, తదితరులు పాల్గొన్నారు.