GNTR: పొన్నూరు మండలం వల్లభరావుపాలేనికి చెందిన డయాలసిస్ బాధితుడు సాయి చరణ్‌కు ప్రభుత్వం నెలకు రూ.10 వేల పెన్షన్ మంజూరు చేసింది. ఈ పెన్షన్ పత్రాలను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇవాళ బాధితుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొని సాయి చరణ్‌కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.