MLG: వానాకాలం 2025-26 సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు ములుగు కలెక్టరేట్ ఆవరణంలోని డీసీఎస్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమును కలెక్టర్ దివాకర టి.ఎస్ ప్రారంభించారు. అదనపు కలెక్టర్ (రెవిన్యూ) సిహెచ్.మహేందర్ జీ పాల్గొన్నారు. 9347416178 అందుబాటులో ఉంటుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.