NRML: హమాలీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సారంగాపూర్ మండల కేంద్రంలో ఏఐటీయుసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెను బుధవారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హమాలీలకు మెడికల్ ఇన్సూరెన్స్తో పాటు లోడింగ్, అన్ లోడింగ్ కొరకు 29 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.