SRD: విద్యుత్ అమరవీరుల సంస్కరణ సభలు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ తెలిపారు. సంగారెడ్డిలో మంగళవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డిలో జరిగే సంస్మరణ సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు హాజరు అవుతారని తెలిపారు.