NLG: మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ఆయన చిత్రపటానికి MLA బత్తుల లక్ష్మారెడ్డి, DCC అధ్యక్షులు శంకర్ నాయక్ శుక్రవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతదేశం గొప్ప మేధావిని కోల్పోవడం ప్రజలకు, సమాజానికి ఎంతో నష్టమని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు.