BHNG; బీబీనగర్ మండలం గొల్లగూడెం పరిధిలో సర్వే నంబర్ 706 భూమిలో ఇష్ట రాజ్యాంగ మట్టి తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ భూమి రైతును వివరణ కోరగా ఇది భువనగిరి పరిధిలో ఉన్న భూమి మా సొంత భూమి కాబట్టి మట్టి తరలిస్తున్నామని వివరణ ఇచ్చారు. సంబంధిత అధికారులు పట్టించుకోని ఈ భూమి ఏ మండల పరిధిలో ఉందో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.