BHPL: ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నేటి నుంచి మండల స్థాయిలో నిర్వహించనున్నట్లు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోనే కాక మండల తహశీల్దార్ కార్యాలయంలో నేటి నుంచి జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.