MBNR: జిల్లా జడ్చర్ల పట్టణంలోని ‘సైబర్ జాగృక్త దివస్’ సందర్భంగా మార్కెట్ యార్డులో అవగాహన సదస్సును గురువారం ఎస్పీ జానకి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని తెలియజేశారు. సైబర్ నేరం జరిగిన వెంటనే https://www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.