HYD: నుంచి అయోధ్య ప్రయాగ్రాజ్ ఆగ్రా నగరాలకు శనివారం విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. నిన్న హైదరాబాద్ నుంచి కాన్పూర్ నగరానికి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి హైదరాబాద్-ప్రయాగ్రాజ్, హైదరాబాద్-ఆగ్రా మధ్య వారానికి మూడు రోజులపాటు సర్వీసులను నడపనున్నా.రు ఈ కొత్త విమాన సర్వీసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి సూచించారు.