NRML: భైంసా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ మిల్లులో బుధవారం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తాలోడ్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు యానుపోతుల మల్లేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.