MNCL: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలో 4వ దఫాలో మిగిలిపోయిన సీట్లు భర్తీకి నేటి నుంచి 28వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ రమేష్ తెలిపారు. ఐటీఐలో సీటుకై ఆసక్తి గల అభ్యర్థులు ఆయా ఐటీఐలో నిర్ణీత సమయంలో మధ్యాహ్నం 12గంటల లోపు ఐటీఐ రిజిస్ట్రేషన్ ఫారం సంబంధిత సర్టిఫికెట్లతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలో హాజరుకావాలన్నారు.