ELR: సీతానగరం సబ్ స్టేషన్ పరిధిలో ఊట సముద్రం ఏజీఎల్ ఫీడర్, శంకు చక్రపురం సబ్ స్టేషన్ పరిధిలో సత్యసాయి ఫీడర్, వెలగలపల్లి సబ్ స్టేషన్ పరిధిలో ఫాతిమపురం ఏజీఎల్ ఫీడర్లకు ఆర్డీఎస్ఎస్ పనుల నిమిత్తం బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా ఫీడర్ల పరిధిలో గల గ్రామాల్లో విద్యుత్ ఉండదన్నారు