చిత్తూరు: జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తవణంపల్లి మండలం దిగువ మారేడుపల్లికు చెందిన భార్య పిల్లలను వదిలేసి కుటుంబానికి దూరంగా ఉంటుంది. దీంతో 9 ఏళ్లుగా గంగనపల్లికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఏమైందో తెలియదు గానీ ఆ మహిళ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి భార్య సుజాత ఫిర్యాదు చేసిందని CI నెట్టికంటయ్య తెలిపారు.